Books & CD's

SSF is an institution rendering services to the Society in various fields. One of the main objectives of SSF is to promote and propagate of the values, beliefs, faiths and the philosophic thoughts associated with the Vedas, heritage, tradition and culture of Hindu Religion.

SSF has published books with meanings of slokas on the Vaidika Vagmaya of Itihasa Puranams and philosophic thoughts associates with Sanskrit Dravida.

SSF has been involved in publishing of various books on Vardha, heritage, tradition and culture of Hindu Religion in addition to Online Monthly Magazine in addition to teaching of Sanskrit Language; conducting Moral, Ethics Classes to both for children & elders, etc. SSF publications are given in the following table.

Books & CD's

Publications (in Telugu)

CDs – Video & Audio (in Telugu)

Elorembavai ( Tiruppavai with meaning in Telugu ) - ఏలోరెమ్బావాయ్ !​

Brief on the Product

ఏలోరెమ్భావాయ్ !
కలియుగంలో మానవ కన్యకగా అవతరించి పరమాత్మను పెండ్లాడిన ఆండాళ్ తల్లి తిరుప్పావై అనే ప్రభంధాన్ని మనకు అందించింది. ఎవరైతే తిరుప్పావై ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో వారికి మంచి జీవిత భాగస్వామి లభిస్తారని పెద్దలు అంటారు. ఈ గ్రంథంలోని విషయాలను సులభశైలిలో ప్రశ్నలు, సమాధానాల రూపంలో రంగుల బొమ్మలతో, తెలుగు లో శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు రచించారు.

Shastipurthi (Telugu) - షష్టిపూర్తి​

Brief on the Product

షష్టిపూర్తి – విజ్ఞానికదృష్టి :
60 సంవత్సరాలు నిండిన వారు (స్త్రీలు , పురుషులు ) భారతీయ సంప్రదాయం ప్రకారం షష్టిపూర్తి ఉత్సవం జరుపుకుంటారు. అది ఎలా జరుపుకోవాలో…అందులో కల వైజ్ఞానిక కారణాలేంటో సవివరంగా తెలియచేశారు శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు.

Mukthayatra (Telugu) - ముక్తయాత్ర​

Brief on the Product

ముక్తయాత్ర ( చనిపోయిన తరువాత బ్రతకడం ఎలా?) :
ఈ పుస్తకంలోని అంశాలు :
1 పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాక తప్పదు మరణించిన వెంటనే హిందూ సంప్రదాయం ప్రకారం ఆ దేహానికి చేయవలసిన అంతిమ సంస్కార ప్రక్రియ గురించి తెలియచేయబడింది.
2. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం జరిపే ఇయల్ గోష్ఠి విధానం.
3. నరక లోక వర్ణన (గరుడ పురాణం ).
4. అర్చిరాదిమార్గం- మోక్షాన్ని పొందే జీవుడు ఏమార్గంలో వెళ్తాడో సవివరంగా తెలియజేశారు శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు.

Sri Vishnu Sahasranamam with meaning (Telugu) - శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర అర్ధము​

Brief on the Product

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్ర అర్ధము:
మనం పుట్టిన నక్షత్రం పాదమునకు అనుగుణంగా మనం ఏ ఒక్క శ్లోకం చదువుకుంటే మొత్తం స్తోత్రం చదువుకున్న ఫలితం కలుగుతుందో, వివరముగా అర్ధం తెలియచేస్తూ శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారిచే రచింపబడినది .

Pellante (Telugu) - పెళ్లంటే…?​

పెళ్లంటే ….? :
పెళ్లంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎన్నుకోవడం. భారతీయ వైదిక విధానంలో వివాహం ఒక అద్భుత ప్రక్రియ. కాలబలం, క్రియాబలం, మంత్రబలంచే వధూవరులకు చక్కటి భవిష్యత్ బాటను ఇస్తుంది. వివాహతంతు యొక్క అర్ధం క్లుప్తంగా వివరించారు శ్రీ తిరుప్పావై కోకిల మంజుల శ్రీ గారు.

Wisdom @ God's Blessings (English)​

Brief on the Product

This is Hayagreeva Stotram.Very powerful stotram for students. Composed by Sri Tiruppavai Kokila Manjula Sree With Pics and in English. we can know which sloka give which result to the students — by this book.
హయగ్రీవ స్తోత్రం విద్యార్థులకు చాలా ప్రధానమైనది. ఏకాగ్రత, ధారణశక్తి , వాక్సుద్ధి, ప్రవచనశుద్ధి, కవితాశక్తి , అఖండ జ్ఞానము, కలుగజెయుటకు, ఏ ఏ శ్లోకములు పారాయణం చేయాలో బొమ్మలతో, వివరించే పుస్తకము. ఇది ఆంగ్ల భాషలో ఉండుటచేత నేటి పిల్లలకు సులభముగా చదువుటకు వీలగును.

CD's: Audio in Telugu

వేదాలలో విజ్ఞానం

Brief on the Product

భద్రాచలం వైకుంఠ ఏకాదశి​

Brief on the Product

తిరుప్పావై నేర్చుకో౦దామని అనుకొంటున్నారా ?

Brief on the Product

శ్రీ రక్ష

Brief on the Product

రాత్రి సూక్తం

Brief on the Product

శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రం

Brief on the Product

గోవు పాట (గో హారతి, గో భజనలు, పాటలు) 

Brief on the Product

తిరుప్పావై ప్రవచనములు

Brief on the Product

శ్రావణ మాస వైభవ

Brief on the Product